శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jun 09, 2020 , 05:45:26

ఆక్సిజన్‌ పార్కు పనుల పరిశీలన

ఆక్సిజన్‌ పార్కు పనుల పరిశీలన

మడికొండ/జఫర్‌ఘడ్‌, జూన్‌ 08: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని రాంపూర్‌లో ‘కుడా ’ ఆధ్వర్యంలో 96 ఎకరా ల్లో ఏర్పాటు చేస్తు న్న ఆక్సిజన్‌ పార్కు ను సోమవారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌తో కలిసి సందర్శించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం జఫర్‌ఘడ్‌ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.  కార్యక్రమంలో కుడా ఈఈ భీంరావు, హెచ్‌వో ప్రకాశ్‌, డీఈ రాజ్‌కుమార్‌, ఏఈ భరత్‌,  నాయకులు అలువాల సురేశ్‌, రాంగోపాల్‌రావు, దేవేందర్‌, విజయ్‌కుమార్‌, సదానందం, డీఎం హెచ్‌వో మహేందర్‌, డీఆర్డీవో, ఎంపీపీ సుదర్శన్‌, జెడ్పీటీసీ బేబీ పాల్గొన్నారు. logo