శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jun 05, 2020 , 02:11:57

యే సఫర్‌.. గుల్‌మొహర్‌కే సాథ్‌

యే సఫర్‌..  గుల్‌మొహర్‌కే సాథ్‌

మండుటెండల నుంచి తొలకరి చినుకులు ఉపశమనం కలిగిస్తుండగా చేసే ప్రయాణమే ఎంతో హాయి అయితే, ఆ ప్రయాణాన్ని వర్ణరంజితం చేస్తున్నాయి.. గుల్‌మొహర్‌ అందాలు. జనగామ జిల్లాకేంద్రం నుంచి సిద్దిపేట వైపు వెళ్లే రహదారికిరువైపులా గుల్‌మొహర్‌ పుష్పాల శోభ ప్రయాణికులను ఉల్లాసపరుస్తున్నాయి. 

- నమస్తే తెలంగాణ, జనగామ ఫొటోగ్రాఫర్‌


logo