బుధవారం 08 జూలై 2020
Mulugu - May 07, 2020 , 02:22:35

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన  టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్త రోజ వడదెబ్బతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి రాకేశ్‌ దంపతులు బుధవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె పిల్లలకు రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. ఆమె వెంట ఉపసర్పంచ్‌ రవి, వార్డు సభ్యులు పోచయ్య, రాజయ్య, వెన్నపురెడ్డి రామకృష్ణ, కార్యకర్తలు వేణు, శకుంతల ఉన్నారు.


logo