మంగళవారం 07 జూలై 2020
Mulugu - Apr 24, 2020 , 01:15:33

ఎంపీటీసీ ఆత్మహత్య

ఎంపీటీసీ ఆత్మహత్య

ములుగురూరల్‌: చికిత్స పొందుతూ జంగాలపల్లి ఎంపీటీసీ ముడుతనపల్లి స్వరాజ్యం(38) మృతి చెందింది. స్వరా జ్యం భర్త ముడుతనపల్లి మోహన్‌ ఇటీవల అప్పుల పాలు కావడంతో మనస్తాపానికి గురై ఈ నెల 21వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఉడుత కేదారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 


logo