శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:53:42

గుర్రం సవారి @ రూ.30

గుర్రం సవారి @ రూ.30

మేడారం బృందం, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 04: గుర్రం సవారి ఇదొక అనుభూతి. మహానగరాల్లో కూడా అందుబాటులో ఉండని గుర్రపు స్వారీలు మేడారంలో అందుబాటులోకి వచ్చాయి. జంపన్నవాగు నుంచి తల్లుల గద్దెల వరకు వెళ్లే ప్రధాన రహదారిలో గర్రాలు, ఒంటెలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఒక సవారి కోసం రూ.30లు వెచ్చించి సంబరపడుతున్నారు.


logo