ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 03, 2020 , 03:08:30

ములుగు జిల్లా కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య
  • ఐటీడీఏ పీవోగా హనుమంత్‌ కొండిబా

ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా కలెక్టర్‌గా కృష్ణఆదిత్య నిమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తరులు జారీ చేసింది. కృష్ణ ఆదిత్య ప్రస్తుతం  ఉట్నూరు ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా హనుమంతు కొండిబా నియమితులయ్యారు. ప్రస్తుత పీవో చక్రధర్‌రావు   స్పెషల్‌ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. 


logo