ముంబై : ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ భామ దిశా పటానీ తరచూ తన ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. లేటెస్ట్గా ఆమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తోంది. పోస్ట్ వర్కవుట్ అనంతరం తీసిన ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కండలను చూపుతున్న దిశ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. వైట్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ షార్ట్స్‌తో హాట్‌గా కనిపిస్తున్న దిశ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక గతవారం ఆమె తాజా ఫోటోషూట్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.