చిరంజీవి అభిమానులకే ఎందుకు | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌తో బిజీగా ఉంది.
లవ్ స్టోరీ, టక్ జగదీష్ తేదీలను క్యాష్ చేసుకుంటున్న చిన్న హీరోలు | వకీల్ సాబ్ తర్వాత ఏ తెలుగు నిర్మాత కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి | తమిళనాట ఇప్పటికీ వరస సినిమాలు చేస్తుంది అంజలి. కానీ మాతృభాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
వకీల్ సాబ్ కలెక్షన్స్ | ఈ సినిమా కలెక్షన్లను కూడా బయటకు చెప్పడం లేదు. వీలైనంత వరకు గోప్యంగా ఉంచడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కొరటాల శివ | కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎన్టీఆర్ సినిమా నుంచి ప్రస్తుతానికి త్రివిక్రమ్ తప్పుకున్నాడు. ఈయన 30వ సినిమా కొరటాల శివతో చేయబోతున్నాడు.
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ | తొలి వీకెండ్ వకీల్ సాబ్ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల షేర్ చేరువగా వచ్చింది వకీల్ సాబ్.
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్ | పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలైనప్పటి నుంచి కూడా దానిపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాను రాజకీయ కోణంలో చూస్తున్నారు అంటూ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు.
ప్రభాస్ కారు | ప్రభాస్ దగ్గర ఇప్పటికే BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జాగ్వార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నాయని సమాచారం. ఇప్పుడు ఈ జాబితాలోకి లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కూడా జాయిన్ అయింది.
జెమిని రికార్డ్స్ | ప్రైవేటు ఆల్బమ్స్ రూపొందించడంతో పాటు.. సినిమా పాటల హక్కులను జెమిని రికార్డ్స్ తీసుకోనుంది. చెన్నైతో పాటు హైదరాబాద్‌లో సంస్థ
తారక్ | ట్రిపుల్ ఆర్తో బిజీ కావడంతో 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఈయన నుంచి ఏ సినిమా రాలేదు. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న ఎన్టీఆర్.. మరో మూడేళ్ల వరకు ఖాళీగా ఉండకుండా చూసుకుంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ల విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. తెలంగాణలో అంతా ప్రశాంతంగా ఉంది కానీ ఏపీలో మాత్రం ఈ చిత్రం వెనక చాలా వివాదాలు రన్ అవుతున్నాయి.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు | తొలి సినిమా హిట్ అయినా కూడా చాలా మంది దర్శకులకు రెండో సినిమాతో బ్రేకులు పడ్డాయి. అందుకే బుచ్చిబాబు కూడా తన రెండో సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు
మళ్లీ థియేటర్ల బంద్ ? తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ థియేటర్లు మూత పడతాయని లేదంటే 50% ఆక్యుపెన్సీ వస్తుంది