శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medchal - Oct 01, 2020 , 06:23:19

నిరుపేదలను ఆదుకోవాలి

నిరుపేదలను ఆదుకోవాలి

శామీర్‌పేట: సామాజిక సేవ, మానవతా దృక్పథంతో నిరుపేదలను ఆదుకోవాలని సినీ హీరోలు రమణారెడ్డి, ప్రశాంత్‌ కార్తీక్‌ అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన సోనూసూద్‌ను వారు వారు కలిశారు. ఓ మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో సోనూసూద్‌ ముందుండటం అభినందనీయమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలు, కూలీలకు సోనూ చేసిన సేవలను గుర్తు చేశారు. భవిష్యత్‌లో వారు                  చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామన్నారు.