e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి రైతును రాజు చేయడమే ధ్యేయం

రైతును రాజు చేయడమే ధ్యేయం

రైతును రాజు చేయడమే ధ్యేయం
  • రైతుబంధు సాయం సందర్భంగా రైతుల హర్షం..
  • రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
  • పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు

శామీర్‌పేట, జూన్‌ 15: రైతును రాజుగా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండ లం, మూడుచింతల్‌పల్లి మండలాల్లో మంగళవారం రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో వేస్తున్నందున రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, శ్యామల, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారికామురళీగౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు జహీరుద్దీన్‌, సర్పంచ్‌లు కుమార్‌యాదవ్‌, జామ్‌ రవి, మోహన్‌రెడ్డి, భాస్కర్‌, వనజశ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు సాయిబాబు, ఇందిరా రాజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, గౌస్‌పాషా, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శులు జగదీశ్‌గౌడ్‌, చిత్తాగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు అన్వర్‌పాషా, రైతుబంధు కన్వీనర్లు జగన్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌ రూరల్‌: ఏదులాబాద్‌లోని రైతు వేదిక భవనం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సురేశ్‌, డైరెక్టర్‌ ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు ఆంజనేయులు, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతును రాజు చేయడమే ధ్యేయం
రైతును రాజు చేయడమే ధ్యేయం
రైతును రాజు చేయడమే ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement