గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:55:43

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

కాప్రా/మల్లాపూర్‌: అనారోగ్యానికి గురైన పేదవారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ ఉపకరిస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ వాసులు మనోజ్‌కుమార్‌కు రూ. 11వేలు, సంధ్యారాణికి రూ. 2వేలు, శ్రావణికి రూ. 54,500 మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను  ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌, మణిపాల్‌రెడ్డితో కలిసి అందజేశారు.