e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి బతుకమ్మ శుభాకాంక్షలు మంత్రి మల్లారెడ్డి

బతుకమ్మ శుభాకాంక్షలు మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement