సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Mar 19, 2020 , 03:55:36

నేటి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

నేటి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

మొయినాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు సీఎల్‌ రంగరాజన్‌ బుధవారం ప్రకటించారు. ఈవిషయాన్ని భక్తులు గమనించిన సహకరించాలని అర్చకులు కోరారు. కానీ స్వామి వారికి ప్రతి రోజూ ఆరాధన, అర్చక , పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు రంగరాజన్‌ తెలిపారు. భక్తులు తమ ఇండ్లలోనే స్వామి వారిని పూజించుకోవాలని సూచించారు.


logo