e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి

విషాదం.. క్వారీ గుంతలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య | మేడ్చల్‌ జిల్లాలో విషాద ఘటన జరిగింది. క్వారీ గుంతలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

శామీర్‌పేట‌లో వృద్ధురాలి దారుణ హ‌త్య‌

శామీర్‌పేట‌| జిల్లాలో దారుణ హత్య జరిగింది. శామీర్‌పేట మండ‌లం లాల్‌గ‌డి మ‌ల‌క్‌పేట స‌మీపంలో వృద్ధురాలిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య‌చేశారు.

ఊరికి అరిష్టమని.. ఆపారు

మల్లాపూర్‌, మే 15 : కరోనా వ్యాధి అనుమానం… నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. పలు హాస్పిటల్‌ల్లో చికిత్సకు నిరాకరించడంత...

పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు

ఒకటి చొప్పున ఎస్‌సీటీపీ కేంద్రాలుసర్కిల్‌లో కొత్తగా 4 కేంద్రాల ఏర్పాటుకు చర్యలుచెత్త తరలింపు.. డీజిల్‌, సమయం ఆదా ...

వైద్య సేవల్లో ఇబ్బందులుండొద్దు

ఉప్పల్‌, మే 15: ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ వైద్య సేవల్లో...

ఈఎస్‌ఐ లో సిద్ధమవుతున్న ఐసొలేషన్‌ కేంద్రం

మేడ్చల్‌, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో అదనంగా మరో 250 బెడ్లతో ఐసొలేషన్‌ వసతి సౌకర్యాన్ని కల...

‘స్వీయ నియంత్రణే ప్రధాన ఆయుధం’

నేరేడ్‌మెట్‌, మే 14: స్వీయ నియంత్రణే ప్రధాన ఆయుధమని.. మన కోసమే కాదు.. మనవారి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలి.. స్వ...

కరోనా కట్టడికి కృషి చేయాలి

వినాయక్‌నగర్‌, మే 14: కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జోనల్‌ కమిషనర్‌ మమత అన్నారు. శుక్రవారం ఉదయం అల్వాల్‌ ...

బసవేశ్వరుడు అభ్యుదయవాది

మల్లాపూర్‌, మే 14: సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది మహా త్మా బసవేశ్వరుడని ఎమ్మెల...

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

ఉప్పల్‌, మే 14: హబ్సిగూడ స్ట్రీట్‌ నం.8 ఎస్‌ఎస్‌నగర్‌లోని శ్రీకోదండ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామలింగేశ్వరస...

ఆకలి తీర్చేందుకే.. అన్నపూర్ణ కేంద్రాలు

చర్లపల్లి, మే 14: పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్‌రావునగర్‌ కార్పొరే...

రైతులకు సీఎం కేసీఆర్‌ కొండంత అండ

శామీర్‌పేట, మే 13: కరోనా విపత్కర కాలంలో సీఎం కేసీఆర్‌ రైతులకు కొండంత అండను ఇస్తున్నారని టీఎస్‌ కాబ్‌ చైర్మన్‌, అఖిల...

సత్ఫలితాలిస్తున్న హైల్ప్‌లైన్‌ డెస్క్‌

మేడ్చల్‌, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఏర్ప...

చివరి గింజవరకూ కొంటాం

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుఫీవర్‌ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలిఏదులాబాద్‌లో ధాన్యం కొనుగోల...

ఘట్‌కేసర్‌లో కొవిడ్‌ సేవలు పరిశీలన

ఘట్‌కేసర్‌, మే 13 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌లో నిర్వహిస్తున్న కొవిడ్‌ సేవలను మంత్రి మల్లారెడ్డి గురువారం స్థ...

హత్యకు గురైన మహిళది.. మాణికేశ్వరీనగర్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 13: ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. నగరంలోని ఓయూ సమీపం...

ప్రజాప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

ఘట్‌కేసర్‌, మే 13 : కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణపై నియోజక వర్గ ప్రజాప్రతినిధులతో గు...

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

ప్రభుత్వ కేంద్రాలకు తరలివస్తున్న వడ్లుమూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు మే...

అన్నార్తులకు అన్నపూర్ణ

పేదలు ఆకలితో అలమటించొద్దుమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డినియోజకవర్గ వ్యాప్తంగా కేంద్రాలు షురూ.. ఉప్పల...

‘మల్లారెడ్డి’లో ఉచిత ఐసొలేషన్‌

కొవిడ్‌ కేర్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘మేడ్చల్‌' ప్రజలకు వైద్య సేవలు300 బెడ్లతో ఐసొలేషన్‌ వసతి సౌకర్యంఅవసరమైతే మరిన్న...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌