బుధవారం 20 జనవరి 2021
Medak - Nov 09, 2020 , 00:41:20

మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

మెదక్‌ టౌన్‌  : మండల పరిధిలోని మం బోజిపల్లి  శివారులోని కోయ్య గుట్ట  పై కొలువు దీరిన మల్లికార్జున స్వా మి ఆలయంలో  ఆదివా రం  ఆలయ నిర్వాహకు లు    ప్రత్యేక పూజలు ని ర్వహించారు. పరిసరా ప్రాంతాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో చే రుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనంకోసం వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రత్యేక పూజల తో పాటు  ఒ డిబియ్యం సమర్పించారు.  అనంతరం  వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారుlogo