శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 31, 2020 , 00:17:19

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

చేగుంట: రైలు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట వడియారం సమీపంలో శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని చిన్నశివునూర్‌ గ్రామానికి చెందిన ప్రభుదాస్‌(25) రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ప్రభుదాస్‌ తండ్రి నాలుగు రోజుల కింద మృతి చెందాడని వారు తెలిపారు. మృతిడికి భార్య, తల్లి ఉన్నది.