గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Oct 17, 2020 , 02:34:59

ఆడబిడ్డలకు అండగా సర్కారు

ఆడబిడ్డలకు అండగా సర్కారు

ఆడబిడ్డలకు అండగా సర్కారు

అండగా నిలుస్తున్నదని పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌లో శుక్రవారం సర్పంచ్‌ ఆమనితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి చేయుతనందిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అలీహుస్సెన్‌ పాల్గొన్నారు.