గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Oct 03, 2020 , 05:10:00

ఉచిత చేపపిల్లలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత  చేపపిల్లలను సద్వినియోగం చేసుకోవాలి

రామాయంపేట: మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేపపిల్లలను సద్వినియోగం చేసుకోవాని ఎంపీపీ నార్సింపేట భిక్షపతి , మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌లు అన్నారు.శుక్రవారం  మండలంలోని అక్కన్న పేట చెరువులో చేపపిల్లలను వదిలి విలేకరులతో మాట్లాడారు. సబ్సిడీపై ద్విచక్ర వాహనాలతో పాటు వలలు అందజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నర్సమ్మ, ఎంపీటీసీ జ్యోతి, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, కార్యదర్శి కవిత గ్రామస్తులు ఉన్నారు

logo