గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Oct 03, 2020 , 05:09:46

స్ఫూర్తి ప్రదాత గాంధీ

స్ఫూర్తి ప్రదాత గాంధీ

రామాయంపేట:  పట్టణంలో  గాంధీ విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ ముస్కుల స్రవంతి సిద్ధిరాంరెడ్డి, రైతుబంధు సమితి మండల శాఖ అధ్యక్షుడు నర్సారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రం, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీ సరాఫ్‌ యాదగిరి, కౌన్సిలర్లు  గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. 

మనోహరాబాద్‌లో..

మనోహరాబాద్‌ : మండలంలోని పలు గ్రామాల్లో గాంధీ జయంతి నిర్వహించారు. చెట్లగౌరారంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఎంపీపీ కార్యాలయ ఆవర ణలో ఎంపీపీ నవనీతరవి ముదిరాజ్‌, మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫో రం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి గాంధీ జయంతి నిర్వహించి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు బం ధు సమితి మండల కోఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్‌, నా యకులు మహేందర్‌, నానిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తూప్రాన్‌లో...

తూప్రాన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌, యావాపూర్‌లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

శివ్వంపేటలో...

 మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ హరికృష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు

వెల్దుర్తిలో..

వెల్దుర్తి: గాంధీ జయంతి   మండలంలోని మానేపల్లిలో ఎంపీపీ స్వరూపా నరేందర్‌రెడ్డి  పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన్నెవారి జలాల్‌పూర్‌లో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధర్మారంలో సర్పంచ్‌ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సోమప్ప, నాయకులు  శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌, శ్రీను, స్వామి, ఎల్లం, బాలకృష్ణ, అజిత్‌, బాస్కర్‌, శ్రీనివాస్‌ల పాల్గొన్నారు. 

నిజాంపేటలో..

నిజాంపేట:మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులు గాంధీ జయంతి  నిర్వహించారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలోఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు  గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు,సూపరింటెండెంట్‌ ఖరిముల్లా  ఉన్నారు.

చేగుంటలో ..

చేగుంట:గాంధీ జయంతిని  చేగుంట,నార్సింగి మండలాలల్లో గాంధీ విగ్రహాలు,చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎంపీపీ  శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి ఉన్నారు.

logo