బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Sep 11, 2020 , 03:05:17

మిన్నంటిన సంబురాలు

మిన్నంటిన సంబురాలు

  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రైతులు

రామాయాంపేట: నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో గురువారం రామాయంపేట, నిజాంపేట మండలంలోని గిరిజన తండాలు, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి మండలంలోని రాంపూర్‌, సుభాశ్‌ గిరిజన తండా, నందగోకుల్‌, జెడ్‌చెరువు, ఝాన్సీలింగాపూర్‌ తదితర గ్రామాల్లో గిరిజనులు బోనాలతో ఊరేగింపు నిర్వహించి పండుగ చేసుకున్నారు. మండలంలోని యువత  సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టం తీసుకోచ్చి మంచి పనిచేశాడన్నారు.


logo