TRSFormationDay | కాలమెంత సుదీర్ఘమైనా.. క్షణంతోనే మొదలవుతుంది ! శిఖరమెంత ఎత్తున్నా.. అడుగు పెకిచేర్చే నడవకవుతుంది! లక్ష్యమెంత సమున్నతమైనా.. సంకల్ప దీక్షే దారి దీపమవుతుంది ! ఏ శుభ క్షణాన మొదలైందో.. తొలి అడుగు ఎక్కడ పడిందో.. సంకల్ప బలం ఎంత బాగుందో.. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2001 ఏప్రిల్ 27న మొదలైన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్