సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 12, 2020 , 01:24:27

విహంగ విహారం..

విహంగ విహారం..

ఎక్కడ నీరు కనిపిస్తే.. అక్కడ పక్షులు వాలిపోతున్నాయి. చెరువులు, కాలువల్లో నీరు చేరడంతో  హాయిగా విహరిస్తూ సందడిచేస్తున్నాయి. మెదక్‌ జిల్లా కేంద్రంలోని హావేళిఘణపూర్‌ మండలం ఫరిధపూర్‌ గ్రామశివారు ఊరచెరువులో  సందడి చేస్తున్న పక్షుల దృశ్యం.

 -నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్‌, మెదక్‌


logo