గురువారం 22 అక్టోబర్ 2020
Medak - May 14, 2020 , 22:37:49

మొలకెత్తిన ధాన్యం

మొలకెత్తిన ధాన్యం

రామాయంపేట: వారం రోజుల కింద కురిసిన వర్షానికి పొలంలో ధాన్యం తడిసి మొలకెత్తాయి. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌ సర్పంచ్‌ పంబాల జ్యోతికి చెందిన వరిధాన్యం సుమారు 18 క్వింటాళ్ల వరకు తడిసి మొలకలు వచ్చినట్లు తెలిపారు.


logo