శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - May 14, 2020 , 00:45:11

రంజాన్‌ కానుకల పంపిణీ

రంజాన్‌ కానుకల పంపిణీ

దుబ్బాక టౌన్‌: దుబ్బాకకు చెందిన బిస్మిల్లా బైతుల్‌మాల్‌ ఆధ్వర్యంలో బుధవారం రంజాన్‌ కానుకలను అందజేశారు. సుమారు 50 మంది నిరుపేద ముస్లిం వృద్ధులు రంజాన్‌ పండుగను పురష్కరించుకొని కానుకలను అందజేసినట్లు ట్రస్టు చైర్మన్‌ చాంద్‌మియా తెలిపారు.