గురువారం 29 అక్టోబర్ 2020
Medak - May 09, 2020 , 00:26:02

మెదక్‌ జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు

మెదక్‌ జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు

  • డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు

పెద్దశంకరంపేట/రేగోడ్‌ : మెదక్‌ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట, రేగోడ్‌ ప్రభుత్వ దవాఖానలను తనిఖీ చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు వస్తున్నందున వారిని గుర్తించాలని సిబ్బందికి సూచించారు.  జిల్లాలో నాలుగు వేల ప్రత్యేక మాస్క్‌లు, శానిటైజర్లను ఏఎన్‌ఎంలు, ఆశలు, సూపర్‌వైజర్లకు అందజేశామన్నారు.  


logo