ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 09, 2020 , 03:42:48

అకాల వర్షం.. అతలాకుతలం

అకాల వర్షం.. అతలాకుతలం

రామాయంపేట: రామాయంపేట పట్టణంతో పాటు పర్వతాపూర్‌, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్‌, దంతేపల్లి తో పాటు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కాట్రియాల గ్రామంలో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పర్వతాపూర్‌ గ్రామంలో రాళ్లతో కూడిన వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. రామాయంపేట పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి.  


logo