గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 27, 2020 , 05:49:18

వంజరి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

వంజరి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

రామాయంపేట:  రామాయంపేట పట్టణంలోని వంజరి సంఘం కార్యలయంలో 2020 సంవత్సర క్యాలండర్‌ను ఆవిష్కరించారు.ఆదివారం సం ఘ సభ్యుల సమక్షంలో వంజరి సం ఘం అధక్ష్యుడు నవాత్‌ కిరణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో మాజీ అధ్యక్షుడు రాము, నవాత్‌ రా జేంద్ర ప్రసాద్‌,ప్రభాకర్‌, నవా త్‌ మ హేశ్‌,శ్రీనివాస్‌,నవీన్‌ కుమార్‌ తదితరులున్నారు.logo
>>>>>>