మంగళవారం 31 మార్చి 2020
Medak - Jan 15, 2020 , 02:55:47

పూర్తున నామినేషన్ల ఉపసంహరణ

పూర్తున నామినేషన్ల ఉపసంహరణ

రామాయంపేట : రామాయంపేట మున్సిపల్ 12 వార్లుల్లో 57 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో  ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. మున్నిపల్ ఎన్నికల్లో టీఆర్ నుంచి 12, కాంగ్రెస్ 11, బీజేపీ 11, సమాజ్ పార్టీ 2, సీపీఐఎం 1, ఇండిపెండెంట్లు 20 మంది బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు టీఆర్ కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలను సంబంధించిన బీ ఫాంలను అధికారులకు అందజేశారు. టీఆర్ చెందిన ఇద్దరు అభ్యర్థులు 1వ వార్డుకు పాతూరి సిద్ధిరాములు, 11వ వార్డుకు సార్గు భాగయ్యల బీ ఫాంలను ఎన్నికల అబ్జర్వర్ సరాఫ్ యాదగిరి, బిజ్జ సంపత్, శ్రీనివాస్, నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలను పల్లె రాంచంద్రాగౌడ్, రమేశ్ బీజేపీ భీఫాంలను సుధాకర్ శంకర్ అధికారులకు అందజేశారు.


logo
>>>>>>