ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 27, 2021 , 01:49:39

చదువులపై దృష్టి సారించాలి

చదువులపై దృష్టి సారించాలి

కాసిపేట, జనవరి 22 : విద్యార్థులు క్రీడలతోపాటు చదువులపై దృష్టి సారించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్రీడాకారులకు సూచించా రు.  దేవాపూర్‌లో సర్పంచ్‌లు మడావి తిరుమల అనంతరావు, ఆడె జంగు ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్‌ టోర్నీలో విజేతలకు బహుమతులందించారు.  ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ విక్రంరావు, ఓసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్‌, ఉప సర్పంచ్‌ పిట్టల సుమన్‌, కొమురం జనార్దన్‌, సోయం ఈశ్వర్‌, రాయి సిడం రాం దాస్‌, సోయం సూరు, ఆత్రం జంగు పాల్గొన్నా రు. కాగా దేవాపూర్‌లో శ్రీ కృష్ణ యాదవ సం ఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య హాజరయ్యారు. జక్కుల చంటి, పెద్దగొల్ల భూమన్న, కసాడి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo