మంగళవారం 02 మార్చి 2021
Mancherial - Jan 23, 2021 , 01:33:32

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

  • కృతజ్ఞతలు తెలిపిన అడ్వకేట్లు

మంచిర్యాలటౌన్‌, జనవరి 22 : రాష్ట్ర వ్యా ప్తంగా కొవిడ్‌-19 బారిన పడిన 198 మంది అ డ్వకేట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక సాయంగా రూ.31.68లక్షలు అందించడంపై మంచిర్యాల బార్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంచిర్యాలలోని కోర్టు భవనాల సముదాయం ఎదుట అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. కరోనా సమయంలో సేవలందించిన వారిని గుర్తించడంతో పాటు పలు వృత్తుల్లో కొనసాగుతున్న వారు కొవి డ్‌-19 బారిన పడితే ఆర్థికసాయం అందించి ఆ దుకున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల బార్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ఉపాధ్యక్షుడు ఆర్‌ఆర్‌ రాములు, జాయింట్‌ సెక్రటరీ ము రళీకృష్ణ, సీనియర్‌ న్యాయవాదులు ఎం రవీందర్‌రావు, కోట మల్లయ్య, ఎండీ సంధాని, ఆకుల రవీందర్‌, ఒడ్నాల సత్యనారాయణ, గడప ఉమే శ్‌, బొలిశెట్టి ప్రేంకుమార్‌, కొట్టె తిరుపతి, మహిళా న్యాయవాదులు మంజుల, శిల్ప పాల్గొన్నారు. 

VIDEOS

logo