సోమవారం 08 మార్చి 2021
Mancherial - Jan 17, 2021 , 02:11:31

స్వీపింగ్‌ మిషన్‌ వచ్చేసింది

స్వీపింగ్‌ మిషన్‌ వచ్చేసింది

మంచిర్యాల టౌన్‌, జనవరి 16 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. 50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ మున్సిపాలిటీకి చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన సూపర్‌ మెషిన్‌ టూల్స్‌ సంస్థ నుంచి మంచిర్యాలకు చేరుకుంది. త్వరలోనే ప్రారంభించనున్నారు. 

VIDEOS

logo