బుధవారం 27 జనవరి 2021
Mancherial - Jan 14, 2021 , 00:50:32

నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలి

నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలి

చెన్నూర్‌ టౌన్‌, జనవరి 13 : అయోధ్య రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా జరుగాలని శృంగేరి ఉత్తర పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి తండ్రి కప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరి ఆస్థాన పండితుడు బ్రహ్మశ్రీ గట్టు నరహరి అవధాని ఆధ్వర్యం లో పట్టణంలోని అంబా అగస్త్యేశ్వర ఆలయంలో పూజలు చేశారు. 


logo