సోమవారం 25 జనవరి 2021
Mancherial - Dec 27, 2020 , 02:23:17

కవి సమ్మేళనం

కవి సమ్మేళనం

మంచిర్యాల కల్చరల్‌ : జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా కు చెందిన కవి సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన కవితలతో వెంకటే శ్వరుడికి లక్షల అక్షర హారాలు-2 పేరుతో మరో పుస్తకం ను ముద్రి స్తునట్లు వారు పేర్కొన్నారు. కవులు పాల్గొన్నారు.


logo