శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Dec 14, 2020 , 02:58:06

నేటి నుంచి జిల్లా పంచాయతీ సమావేశాలు

నేటి నుంచి జిల్లా పంచాయతీ సమావేశాలు

హాజీపూర్‌ : మంచిర్యాల జిల్లా పంచాయతీ సమీక్షా సమావేశాలు సోమవారం నుంచి ఈ నెల 17 వరకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు డీపీవో నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ పరిధిలోని పలు ఎజెండా అంశాలపై చర్చ ఉంటుందని,  సమావేశానికి మండల పంచాయతీ అధికారులు, లే అవుట్‌ ఉన్న పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఆపరేటర్లు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.