మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 13, 2020 , 05:35:10

మంచు దుప్పటి

మంచు దుప్పటి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పొద్దంతా ఉష్ణోగ్రతలు బాగానే ఉంటున్నా.. రాత్రిళ్లు మాత్రం పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు తొలగడం లేదు. వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో హెడ్‌లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. పలు చోట్ల మంచు కమ్ముకున్న దృశ్యాలు శనివారం ఉదయం కనువిందు చేశాయి.

- మంచిర్యాల ఫొటోగ్రాఫర్‌