బుధవారం 27 జనవరి 2021
Mancherial - Dec 06, 2020 , 02:08:36

దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు చేసుకోండి

రామకృష్ణాపూర్‌ : క్యాతనపల్లి మున్సిపల్‌ పరిధిలోని యువతీ, యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐకేపీ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని కమిషనర్‌ జీ వెంకటనారాయణ శనివారం తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువతీ యువకులకు రూ. 50 వేల నుంచి రూ 2లక్షల వరకు రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. మరిన్ని వివరాలకు మెప్మా కో-ఆర్డినేటర్‌ కిశోర్‌ను సెల్‌ 8247895226లో సంప్రదించాలని కోరారు.


logo