Mancherial
- Dec 05, 2020 , 06:42:36
పెళ్లి వేడుకలో స్క్రీన్‌పై జీహెచ్ఎంసీ ఫలితాలు..

జీహెచ్ఎంసీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్రోడ్లోగల పద్మనాయక ఫంక్షన్ హాల్లో శుక్రవారం సుమతి-విజయ్‌కుమార్ వివాహం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్‌లో వివాహ వేడుకలు కాకుండా.. జీహెచ్ఎంసీ ఫలితాలను చూపించడంతో అతిథులంతా ఆసక్తిగా తిలకించారు. ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తది ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది ? అన్న చర్చ సాగింది. - మంచిర్యాల ఫొటోగ్రాఫర్
తాజావార్తలు
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్‌కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
MOST READ
TRENDING