శనివారం 23 జనవరి 2021
Mancherial - Dec 04, 2020 , 01:41:39

రూపాయికి కిలో బియ్యం పంపిణీ షురూ

రూపాయికి కిలో బియ్యం పంపిణీ షురూ

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఆరు నెలల అనంతరం రూపాయికి కిలో రేషన్‌ బియ్యం పంపిణీని జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలోని 423 రేషన్‌ షాపుల పరిధిలో 2,14,257 కార్డులు న్నాయి. రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్‌ దుకాణాలకు 31,84,808 కిలోల రేషన్‌ బియ్యాన్ని పౌర సర ఫరాల శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. లబ్ధిదా రులు ఈ నెల 15వ తేదీలోగా రేషన్‌ తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు కోరారు. logo