బుధవారం 20 జనవరి 2021
Mancherial - Nov 28, 2020 , 00:47:55

సరస్వతీ అమ్మవారికి విరాళం

 సరస్వతీ అమ్మవారికి   విరాళం

బాసర సరస్వతీ అమ్మవారికి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి  గ్రామానికి చెందిన పప్పు విఠాబాయి- కొండయ్య దంపతులు గురువారం రూ.లక్షా116 విరాళంగా సమర్పించారు. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నగదును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దంపతులను అధికారులు సన్మానించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట అధికారులు సంజీవ్‌రావు, మోహన్‌రెడ్డి, అర్చకులు రాజేశ్వర్‌ శ్రోతి, ప్రదీప్‌మహరాజ్‌ తదితరులు ఉన్నారు. 

  - బాసర logo