Mancherial
- Nov 25, 2020 , 04:26:41
రేపటి నుంచి డైట్ పరీక్షలు

మంచిర్యాల అగ్రికల్చర్ : డీ.ఈఐ.ఈడీ(డైట్) మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈ వో వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పట్టణంలోని జడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాలలో కొవిడ్ -19 నిబంధనల ప్రకారం పరీక్షలు జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్ష హాలుకు అరగంట ముందే హాజరు కావాలని కోరారు.
తాజావార్తలు
MOST READ
TRENDING