ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Nov 19, 2020 , 01:59:28

‘హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి’

‘హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి’

మంచిర్యాల అగ్రికల్చర్‌ : డీ.ఈఎల్‌. ఈడీ మొదటి, రెండో సంవత్సరం విద్యనభ్యసించిన విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌ టికెట్ల ను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. logo