శనివారం 16 జనవరి 2021
Mancherial - Nov 17, 2020 , 05:09:44

మంచిర్యాల కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

మంచిర్యాల కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

హాజీపూర్‌ : మంచిర్యాల కలెక్టర్‌గా భారతీ హోళికేరి సోమ వారం బాధ్యతలు స్వీకరిం చా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడారు. జిల్లా సమగ్రాభి వృద్ధి,  విద్య, వైద్యంతో పాటు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటకు బదిలీ అయ్యారు. అనంతరం తిరిగి ఇక్కడికే కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.