బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 06, 2020 , 03:45:40

దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకోవాలి

జన్నారం : ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో వివిధ ట్రేడ్‌ల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హత గల అభ్యర్థులు నవంబర్‌ 18 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జన్నారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ న సూచించారు. logo