బుధవారం 25 నవంబర్ 2020
Mancherial - Nov 01, 2020 , 00:58:58

నమోదు చేయించుకోవాలి

నమోదు చేయించుకోవాలి

భైంసా: గ్యాస్‌ బుకింగ్‌కు ఇండేన్‌ గ్యాస్‌ కార్యాలయంలో సెల్‌ నంబర్‌ నమోదు చేయించుకోవాలని కృప, మైత్రీ ఇండేన్‌ గ్యాస్‌ మేనేజర్లు అజయ్‌ పాటక్‌, సిద్ధార్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఉన్న నంబరు మారిందని ప్రస్తుత 7718955555కి కాల్‌ చేసి ఒకటి (1) నొక్కితే  గ్యాస్‌ బుకింగ్‌ అవుతుందని సూచించారు.