బుధవారం 25 నవంబర్ 2020
Mancherial - Oct 31, 2020 , 00:54:59

సూర్యాస్తమయాన..

సూర్యాస్తమయాన..

చీకట్లో ఆకాశంలో చుక్కలు ఎంత అందంగా ఉంటాయో పగటి వేళ ఆకాశంలో రెక్కలు చాచి విహరించే పక్షులు అంతే అందంగా ఉంటాయి.  పొద్దంతా విహంగ వీక్షణం చేసి సూర్యాస్తమయ వేళ భాస్కరుడి ఎర్రని కాంతుల నీడలో కిలకిల రావాలతో గూటికి చేరే పక్షుల అద్భుత చిత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన విద్యుత్‌ ప్రాజెక్టు వద్ద కనిపించిచింది.  ఈ దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది. 

- మంచిర్యాల   ఫొటోగ్రాఫర్‌