శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 25, 2020 , 04:53:14

రేపు సింగరేణిలో సెలవు

రేపు సింగరేణిలో సెలవు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణిలో దసరా సెలవును 26 వ తేదీకి మారుస్తూ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నెల 25న దసరా సెలవు ఉండగా, దానిని 26వ తేదీకి మా ర్చాలని కార్మిక సంఘం నేతలు చేసిన విజ్ఞప్తి మేరకు అంగీకరించింది. టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేట్‌ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి కార్మికుల తరఫున యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం 26న సెలవులు ప్రకటించాయి.