బుధవారం 02 డిసెంబర్ 2020
Mancherial - Oct 22, 2020 , 01:25:35

నాయినికి విప్‌ పరామర్శ

నాయినికి విప్‌ పరామర్శ

చెన్నూర్‌ టౌన్‌ : తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ బుధవారం రాత్రి పరామర్శించారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయ న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.