గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Oct 12, 2020 , 03:00:06

అరక పట్టి.. దుక్కి దున్ని..

అరక పట్టి.. దుక్కి దున్ని..

అరక పట్టి ఆగకుండా దున్నుతున్న ఈ బుడుతడు కుమ్రం భీంరావు (ఆరో తరగతి). ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌ గ్రామానికి చెందిన శంకర్‌ కుమారుడు. పాఠశాలకు వెళ్తూ నె సెలవు ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు కాబట్టి.. అవి ముగిశాక సాగు పనులు చేస్తున్నాడు.  

- మంచిర్యాల స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌


logo