శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Oct 12, 2020 , 03:00:06

కవిత భారీ మెజార్టీతో గెలుపొందాలని పూజలు

 కవిత భారీ మెజార్టీతో గెలుపొందాలని పూజలు

మంచిర్యాలటౌన్‌ : నిజామాబాద్‌ ఎమ్మె ల్సీ స్థానం నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందాలని కోరు కుంటూ ఆదివారం టీఆర్‌ఎస్‌ మంచిర్యాల పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్‌ ఆధ్వర్యంలో పోచమ్మతల్లి, గాంధారి మైసమ్మ కు పూజలు చేశారు. 24 కొబ్బరికాయలు కొ ట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కార్కూరి చం ద్రమౌళి, జగ్గారి సంజీవ్‌, ఖాజామియా, తది తరులు పాల్గొన్నారు. logo