గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Sep 24, 2020 , 01:38:45

విద్యుత్‌ శాఖ మంత్రిని కలిసిన గోవర్ధన్‌ రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రిని కలిసిన గోవర్ధన్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ రూరల్‌:  టీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత ఆదిలాబాద్‌ జి ల్లాలో జరిగిన అభివృద్ధి, విద్యుత్‌ సమస్యలను ఆయన గో వర్ధన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. logo